అల్లు అర్జున్ లేకుండా ‘పుష్ప-2 ది రూల్’ షూటింగ్ మొదలు... *Enertainment | Telugu FilmiBeat

2022-08-22 1,271

Allu Arjun Pan India Movie Pushpa The Rule Launched Today

పుష్ప ది రైజ్ సాధించిన స‌క్సెస్‌తో మేక‌ర్స్ దానికి కొనసాగింపుగా రానున్న ‘పుష్ప -2 ది రూల్’ (Pushpa -2 The Rule) సినిమాపై మ‌రింత ఫోక‌స్ చేశారు. ద‌ర్శ‌కుడు సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్‌పై మ‌రింత ఎక్కువ‌గా వ‌ర్క్ చేశారు. సినిమా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా? అని అభిమానులు స‌హా అంద‌రూ ఎదురు చూడ‌సాగారు.

#alluarjun
#sukumar
#tollywood
#rashmikamandana